Actor Edida Sriram Speech About FDFS Move Poster Launch | Telugu Fimibeat

2022-05-17 1

Edida Nageswara Rao, the head of Purnodaya Movie Creations, who has won many awards at the national level and is known as a proud company in Telugu, Now His Grand Daughter Shreeja became the producer and made his debut in the Shreeja Entertainment banner. Shreeja Productions has finalized the name of the film as First Day First Show. The logo of the film was unveiled by renowned director Nag Ashwin at Prasad Lab on Monday | జాతీయ‌స్థాయిలో ప‌లు అవార్దులు పొంది తెలుగులో గ‌ర్వించే సంస్థగా పేరుపొందిన‌ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా మారి శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో తొలి చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. శ్రీ‌జ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అని పేరు ఖ‌రారు చేశారు. ఈ చిత్ర లోగోను సోమ‌వారంనాడు ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రముఖ ద‌ర్శకుడు నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు.


#Purnodayamoviecreations
#Edidasreeram
#Anudeep
#Nagaaswin
#Shreeja